GET MORE DETAILS

గాజు బొమ్మ కాదు చేప

గాజు బొమ్మ కాదు చేప



గాజు బొమ్మలా కనిపిస్తున్న ఈ చేప పేరు 'బారేలీ ఫిష్‌’. ఈ అరుదైన చేపను కాలిపోర్నియాలో పసిఫిక్‌ మహాసముద్రపు 2 వేల అడుగుల లోతులో గుర్తించారు.

ఈ చేప తల పారదర్శకంగా ఉండటం విశేషం. ఈ మత్స్యం కండ్లు మెరుస్తూ ఉండడంతో పాటు శరీరపు ముందు భాగం లోపలి అవయవాలు గ్లాస్‌లోని పదార్థాల వలే బహిరంగంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. రిమోట్‌ ఆపరేటెడ్‌ వెహికల్స్‌(ఆర్‌ఓవీ)ను వినియోగించి మోంటేరీ బే అక్వేరియం రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎంబీఏఆర్‌ఐ) ఈ చేపను గుర్తించి ఫొటోలు తీసింది.

Post a Comment

0 Comments