GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు (16)

సంఖ్యావాచక పదాలు (16)

                    


షోడశ మహా దానములు :

1. గోదానము.

 2. భూదానము. 

3. తిలదానము.

4. హిరణ్యదానము. 

5. రత్న దానము. 

6.విద్యా దానము. 

7.శయ్యాదానము.

8. గృహదానము.

 9. కన్యాదానము. 

10. దాసి దానము. 

11. అగ్రహార దానము. 

12. రథదానము. 

13. గజదానము. 

14. అశ్వదానము. 

15. భాగదానము. 

16. మహిషీ దానము.

Post a Comment

0 Comments