GET MORE DETAILS

ఆర్‌.టి.సిలో మహిళా ఉద్యోగులకు 5 అదనపు క్యాజువల్‌ సెలవులు

 ఆర్.‌టి.సిలో మహిళా ఉద్యోగులకు 5 అదనపు క్యాజువల్‌ సెలవులుఎపిఎస్‌ ఆర్‌టిసిలోని మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్‌ సెలవులు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకూ ఆర్‌టిసిలోని మహిళా ఉద్యోగులకు15 క్యాజువల్‌ సెలవులతోపాటు మరో ఐదు ఆప్షనల్‌ సెలవులు ఉన్నాయి. వీటికి తోడు మరో ఐదు క్యాజువల్‌ సెలవులను మహిళలకు ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఎపిఎస్‌ ఆర్‌టిసి అడ్బినిస్ట్రేటివ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టరు కోటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు.

Post a Comment

0 Comments