GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

సంఖ్యావాచక పదాలు

                          


చతుర్దశ భువనాలు : ఊర్ధ్వలోకాలు (భూలోక, భువర్లోక, సువర్లోక, మహార్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక), అధోలోకాలు (అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ)


చతుర్దశ అరణ్యములు : 1.నైమిశా రణ్యము. 2. బదరిక ఆరణ్యము. 3. దండక ఆరణ్యము. 4. చంపక ఆరణ్యము. 5. కామికఆరణ్యము. 6. బృంద ఆరణ్యము. 7. కదళిక ఆరణ్యము. 8. గృవ ఆరణ్యము. 9. దేవత ఆరణ్యము. 10. కేదార ఆరణ్యము. 11. ఆనంద ఆరణ్యము. 12. వృక్ష ఆరణ్యము. 13. మహా ఆరణ్యము


చతుర్దశవిద్యలు : 1.ఋగ్వేదము. 2. యజుర్వేదము. 3. సామవేదము. 4. అదర్వణస్ వేదము. 5. శిక్షా, 6. వ్యాకరణము. 7. చందస్సు. 8. నిరుక్తము. 9. జ్యోతిషము. 10. కల్పము. 11. పురాణములు. 12. శాస్త్రములు. 13.న్యాయశాస్త్రములు. 14. మిమాంస.

Post a Comment

0 Comments