GET MORE DETAILS

ఒమిక్రాన్ తో కొవిడ్ అంతం...?

ఒమిక్రాన్ తో కొవిడ్ అంతం...?



 ప్రపంచంపై 1918లో స్పానిష్ ఫ్లూ విరుచుకుపడింది. కోట్లాది మందిని బలితీసుకుంది. రెండేళ్లు గడిచేసరికి స్పానిష్ ఫ్లూ, మహమ్మారి స్థాయి నుంచి సాధారణ జబ్బుగా మారిపోయి, క్రమేపీ అంతరించింది. కరోనా అదే తరహాలో అంతరించనుందా? అందుకు ఒమైక్రా న్ కీలకంగా మారనుందా? అవుననే అంటున్నారు వైద్యనిపు ణులు. ఒమైక్రాన్ ఒకరకంగా కరోనాను మహమ్మారి నుంచి సాధారణ జబ్బుగా మార్చే అవకాశం ఉందని, ఇది ప్రకృతి తయారుచేసిన సహజ వ్యాక్సిన్ అని వర్ణిస్తున్నారు. మహ మ్మారికి ఒమైక్రాన్ అనేది చివరి అంకం కావొచ్చని మ్యాక్స్ హెల్త్కేర్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డా. సందీప్ బుధిరాజా అన్నారు. రోగనిరోధక శక్తిని పెంచే దిశగా ఒమైక్రాన్ ప్రయా ణించొచ్చని ఎయిమ్స్ ప్రొఫెసర్ సంజయ్ రాయ్ అన్నారు

Post a Comment

0 Comments