GET MORE DETAILS

ఆంధ్రప్రదేశ్ - కొత్త జిల్లాలు నైసర్గ స్వరూపం

 ఆంధ్రప్రదేశ్ - కొత్త జిల్లాలు నైసర్గ స్వరూపం 



శ్రీకాకుళం: ఇచ్చాపురం, పలాస,టెక్కలి, నరసన్నపేట,శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం+ఎచ్చెర్ల)

విజయనగరం: 7 నియోజకవర్గాలు (విజయనగరం,నెల్లిమర్ల, చీపురుపల్లి,గజపతినగరం,బొబ్బిలి, రాజాం+ఎస్‌కోట)

వైజాగ్ జిల్లా: భీమిలి, గాజువాక,విశాఖ ఈస్ట్‌, వెస్ట్‌,నార్త్,సౌత్‌

అనకాపల్లి: 7నియోజకవర్గాలు... ( అనకాపల్లి, చోడవరం, పాయకరావుపేట, పెందుర్తి, యలమంచిలి, మాడ్గుల, నర్సీపట్నం

అరకు: 3 నియోజకవర్గాలు (అరకు,పాడేరు,రంపచోడవరం)

పార్వతీపురం: నాలుగు నియోజకవర్గాలు (పార్వతీపురం,కురుపాం,సాలూరు, పాలకొండ)

రాజమండ్రి: కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, రాజమండ్రిసిటి, రాజమండ్రి రూరల్‌, రాజానగరం, అనపర్తి

కాకినాడ: కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం

అమలాపురం: అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం

ఏలూరు: ఏలూరు, చింతలపూడి, దెందులూరు, పోలవరం, ఉంగుటూరు, నూజివీడు, కైకలూరు

నరసాపురం: నరసాపురం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం.

విజయవాడ: విజయవాడ ఈస్ట్‌, వెస్ట్, సెంట్రల్‌, నందిగామ, జగ్గయ్యపేట,మైలవరం, తిరువూరు

మఛిలీపట్నం: మఛిలీపట్నం, పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ, గన్నవరం

బాపట్ల: బాపట్ల,రేపల్లే, వేమూరు,చీరాల,పరచూరు,అద్దంకి 

గుంటూరు: గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, ప్రత్తిపాడు, పొన్నూరు, తాడికొండ, తెనాలి, మంగళగిరి

నరసరావుపేట: నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, మాచర్ల, పెదకూరపాడు

ఒంగోలు: ఒంగోలు, కొండపి,దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం+ సంతనూతలపాడు

నెల్లూరు: నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్‌, కోవూరు, కావలి,ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు+సర్వేపల్లి

తిరుపతి: తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, గూడురు, సూళ్లూరుపేట+చంద్రగిరి

చిత్తూరు: చిత్తూరు, నగరి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం+పుంగనూరు

రాజంపేట: రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి

 ● కడప: కడప, పులివెందుల, జమ్మలమడుగు, పొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు, బద్వేలు

నంద్యాల: నందికట్కుకూరు, శ్రీశైలం, ఆళ్లగడ్డ, డోన్‌, బనగానపల్లి, నంద్యాల

కర్నూలు: కర్నూలు, కొడుమూరు,ఎమ్మిగనూరు,ఆదోని, మంత్రాలయం, ఆలూరు,పత్తికొండ+పాణ్యం.

అనంతపురం: అనంతపురం,సింగనమళ, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం +రాప్తాడు

హిందూపురం: హిందూపురం,పెనుకొండ, మడకశిర, పుట్టపర్తి, ధర్మవరం,కదిరి

అమలాపురం:  కోనసీమ జిల్లా.

అరకు - అల్లూరి సీతారామారాజు జిల్లా.

హిందూపురం - పుట్టపుర్తి హెడ్‌క్వార్టర్‌గా సత్యసాయి జిల్లా.

తిరుపతి- బాలాజీ జిల్లా.

కృష్ణాజిల్లా -ఎన్టీఆర్ జిల్లా.

రాజమండ్రి -గోదావరి జిల్లా.

రాజంపేట-రాయచోటి హెడ్‌క్వార్టర్‌గా అన్నమయ్య జిల్లా

బాపట్ల హెడ్‌క్వార్టర్‌గా భవపురి జిల్లా.

అరకు పార్లమెంటు పరిధిలో పార్వతీపురం జిల్లా.


Note: Not confirmed officially

Post a Comment

0 Comments