GET MORE DETAILS

చీమలు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఎందుకు ?

చీమలు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఎందుకు ?



అవి మాట్లాడుకుంటున్నాయి అని మనం అనుకుంటాం కానీ అది నిజం కాదు.చీమల పుట్టలో కొన్ని చీమలు ఉంటాయి.ఎదురు వచ్చే చీమలు తన పుట్టలోని చీమలో కాదో అని వాసన చూస్తాయి.తన పుట్టలోని చీమ కాకపోతే చీమలు అన్ని కలిసి ఆ చీమని తరిమేస్తాయి.శాస్తవ్రేత్తలు బాగా పరిశీలించి ఈ సంగతి తెలిపారు.

Post a Comment

0 Comments