45 వెడ్స్ 25 : : నాడు వైరల్ - నేడు విషాదం
45 వెడ్స్ 25 మ్యారేజ్ స్టోరీ విషాదాంతమైంది. కర్ణాటకకు చెందిన శంకరప్పకు 45 ఏళ్లు వచ్చినా పెళ్లికాలేదు. దీంతో అప్పటికే వివాహమై భర్త నుంచి విడిపోయిన 25 ఏళ్ల మేఘన.. శంకరప్పను ప్రేమించి 2021 అక్టోబర్లో వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత మేఘన.. శంకరప్పకు చెందిన రూ.2.5కోట్ల భూమిని అమ్మాలని ఒత్తిడి తెచ్చింది. దీనికి శంకరప్ప అమ్మ ఒప్పుకోలేదు. తరచూ గొడవలు జరగడంతో చెట్టుకు ఉరేసుకొని శంకరప్ప చనిపోయాడు.
0 Comments