GET MORE DETAILS

ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు

ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు 



Vivekananda : నిశ్శబ్దముగా  వుండు. ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు, విలువ కలిగినవి అలానే వుంటాయి.

Shakespeare : ఇతరుల భావాలతో ఆటలాడకు.. అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు.

Napoleon : ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. దానికి గల కారణం  అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం.

Einstein : నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను. ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను.

Abraham Lincoln : నీలో స్నేహ గుణం అన్నది నీ బలహీనత అయితే, ప్రపంచంలో నువ్వు అందరికన్నా బలమైనవాడివని అర్ధం.

Chralie Chaplin : నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో బాధలు వుండవు అని అనుకోవద్దు. వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే శక్తి ఉన్నందునే ఆ విధంగా తారసపడతారు.

William Arthur : అవకాశాలు సూర్యకిరణాలు వంటివి. అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి.  ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు.

Hitler : నువ్వు వెలుగులో వున్నంత కాలం నిన్ను అందరూ అనుసరిస్తారు. అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు.

Post a Comment

0 Comments