GET MORE DETAILS

తెలుసుకుందాం - పాలు ఎలా పెరుగు అవుతుంది ?

తెలుసుకుందాం - పాలు ఎలా పెరుగు అవుతుంది ?



ఇది ఒక రకమైన సూక్ష్మజీవుల చర్య. పాలలోని కెసిన్‌(Casin) అనే ప్రోటీన్‌తో లాక్టోబాసిల్లస్ (Lactobacillus) అనే బ్యాక్టీరియా జరిపే చర్య. ఈ బ్యాక్టీరియా ఉప్తత్తి చేసే ఆమ్లం - లాక్టిక్ ఆమ్లంలోని హైడ్రోజన్‌ అయాన్లు జరిపే చర్యతో పాలు అలా బిగుసుకొని పెరుగు అవుతాయి. ఇలా పెరుగు అవ్వాలంటే పాలను కొద్దిగా వేడి చేయాలి. మరీ వేడి పాలలో తోడువేస్తే బ్యాక్టీరియాలు చనిపోతాయి.

Post a Comment

0 Comments