GET MORE DETAILS

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు

తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు



● కన్యాశుల్కం - గురజాడ అప్పారావు

● మహాప్రస్థానం - శ్రీశ్రీ

● ఆంధ్ర మహాభారతం - కవిత్రయం

● మాలపిల్ల - ఉన్నవ లక్ష్మినారాయణ

● చివరకు మిగిలేది - బుచ్చిబాబు

● అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్

● అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర తిలక్

● కాలాతీత వ్యక్తులు - డాక్టర్ శ్రీదేవి

● వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ

● కళాపూర్ణోదయం - పింగళి సూరన

● సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ

● గబ్బిలం - గుఱ్ఱం జాషువా

● వసు చరిత్ర - భట్టుమూర్తి

● అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు

● అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి

● అముక్త మాల్యద – శ్రీకృష్ణదేవరాయులు

● చదువు - కొడవగంటి కుటుంబరావు

● ఎంకి పాటలు - నండూరి సుబ్బారావు

● కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి

● వేమన పద్యాలు – వేమన

● కృష్ణపక్షం – కృష్ణశాస్త్రి

● మట్టిమనిషి - వాసిరెడ్డి సీతాదేవి

● అల్పజీవి – రావిశాస్త్రి

● ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డి

● ఆంధ్ర మహాభాగవతం – పోతన

● బారిస్టరు పార్వతీశం - మెక్కుపాటి నరసింహశాస్త్రి

● మొల్ల రామాయణం – మొల్ల

● అన్నమాచార్య కీర్తనలు - అన్నమాచార్య

● హంపీ నుంచి హరప్పా దాకా - తిరుమల రామచంద్ర

● కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య

● మైదానం – చలం

● వైతాళికులు – ముద్దుకృష్ణ

● ఫిడేలు రాగాల డజన్ – పఠాభి

● సౌందర నందము - పింగళి, కాటూరి

● విజయవిలాసం - చేమకూర వేంకటకవి

● కీలుబొమ్మలు - జివి కృష్ణారావు

● కొల్లాయి గడితేనేమి - మహీధర రామమోహనరావు

● మ్యూజింగ్స్ – చలం

● మనుచరిత్ర- అల్లసాని పెద్దన

● పాండురంగ మహత్యం - తెనాలి రామకృష్ణ

● ప్రజల మనిషి - వట్టికోట ఆళ్వార్ స్వామి

● పాండవోద్యోగ విజయములు - తిరుపతి వేంకటకవులు

● సమగ్ర ఆంధ్ర సాహిత్యం – ఆరుద్ర

● దిగంబర కవిత - దిగంబర కవులు

● ఇల్లాలి ముచ్చట్లు - పురాణం సుబ్రమణ్యశర్మ

● పానశాల - దువ్వూరి రామిరెడ్డి

● శివతాండవం - పుట్టపర్తి నారాయణాచార్యులు

● అంపశయ్య – నవీన్

● చిల్లర దేవుళ్లు - దాశరథి రంగాచార్య

● గణపతి - చిలకమర్తి లక్ష్మీనరసింహం

● జానకి విముక్తి – రంగనాయకమ్మ

● స్వీయ చరిత్ర – కందుకూరి

● మహోదయం - కెవి రమణారెడ్డి

● నారాయణరావు - అడవి బాపిరాజు

● విశ్వంభర – సినారె

● దాశరథి కవిత – దాశరథి

● కథాశిల్పం - వల్లంపాటి వెంకటసుబ్బయ్య

● నేను.. నా దేశం - దర్శి చెంచయ్య

● పెన్నేటి పాట - విద్వాన్ విశ్వం

● ప్రతాపరుద్రీయం - వేదం వెంకటరాయశాస్త్రి

● పారిజాతాపహరణం - నంది తిమ్మన

● పల్నాటి వీర చరిత్ర – శ్రీనాథుడు

● రాజశేఖర చరిత్ర – కందుకూరి

● రాధికా సాంత్వనము - ముద్దు పళని

● స్వప్న లిపి – అజంతా

● సారస్వత వివేచన - రాచమల్లు రామచంద్రారెడ్డి

● శృంగార నైషధం – శ్రీనాథుడు

● ఉత్తర రామాయణము - కంకంటి పాపరాజు

● విశ్వ దర్శనం - నండూరి రామమోహనరావు

● అను క్షణికం - వడ్డెర చండీదాస్

● ఆధునిక మహాభారతం - గుంటూరు శేషేంద్రశర్మ

● చంఘీజ్ ఖాన్ - తెన్నేటి సూరి

● చాటు పద్య మంజరి - వేటూరి ప్రభాకరశాస్త్రి

● చితి.. చింత - వేగుంట మోహనప్రసాద్

● గద్దర్ పాటలు – గద్దర్

● హాంగ్ మీ క్విక్ - బీనాదేవి

● ఇస్మాయిల్ కవిత – ఇస్మాయిల్

● కుమార సంభవం - నన్నే చోడుడు

● మైనా - శీలా వీర్రాజు

● మాభూమి - సుంకర, వాసిరెడ్డి

● మోహన వంశీ – లత

● రాముడుండాడు రాజ్యముండాది – కేశవరెడ్డి

● రంగనాథ రామాయణం - గోన బుద్దారెడ్డి

● సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

● సూత పురాణం - త్రిపురనేని రామస్వామిచౌదరి

● సాహిత్యంలో దృక్పథాలు - ఆర్ఎస్ సుదర్శనం

● స్వేచ్ఛ – ఓల్గా

● కరుణశ్రీ - జంధ్యాల పాపయ్యశాస్త్రి

● వేమన - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ

● తృణకంకణం – రాయప్రోలు

● హృదయనేత్రి - మాలతీ చందూర్

● బ్రౌను నిఘంటువు - చార్లెస్ బ్రౌన్

● నీతి చంద్రిక - చిన్నయ సూరి

● తెలుగులో కవితా విప్లవాల స్వరూపం - వేల్చేరు నారాయణరావు

● నీలిమేఘాలు – ఓల్గా

● అడవి ఉప్పొంగిన రాత్రి – విమల

● చిక్కనవుతున్న పాట - జి లక్ష్మినరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్

● కొయ్య గుర్రం – నగ్నముని

● నగరంలో వాన – కుందుర్తి

● శివారెడ్డి కవిత – శివారెడ్డి

Post a Comment

0 Comments