GET MORE DETAILS

తిరుమల న్యూస్

తిరుమల న్యూస్



● శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్టు ధరల పెంపుదల ప్రతిపాదనను ఉపసంహరించుకున్న టీటీడీ.

● సిఫార్సు లేఖలపై కేటాయించే సేవ టిక్కెట్టు ధరలపై పెంచుతామని ఇటీవల ప్రకటించిన టీటీడీ.

● భక్తుల నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో ధరల పెంపు ఆలోచనను విరమించుకున్న టీటీడీ.

● ఏప్రీల్ నుండి అన్ని ఆర్జిత సేవలను పునఃప్రారంభిస్తాం.

● ఇప్పట్లో ఏ సేవలు, దర్శనాలు టిక్కెట్టు ధరలను పెంచే ఆలోచన టీటీడీ కు లేదు.

● సామన్యభక్తులకు పెద్దపీట వేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాం.

● శుక్ర,శని,అదివారాలు సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు రద్దు చేసాం.

● ఏరోజుకు ఆరోజు దర్శనం చేసుకునేలా రోజుకు 30వేల  సర్వదర్శనం టోకన్లు భక్తులకు కేటాయిస్తున్నాం.

● భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదం అందించాలనేది ఆలోచన మాత్రమే.

● స్థానిక హోటల్ వ్యాపారులకు ఇబ్బంది కలిగించం.

● హోటల్స్, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు యధావిధిగా నడుస్తాయి.

● భక్తులకు విరివిగా అన్నప్రసాదం అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం.

– వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్

Post a Comment

0 Comments