GET MORE DETAILS

ఇవి మీకు తెలుసా...?

ఇవి మీకు తెలుసా...?



★ ప్రపంచంలో అత్యధిక ద్వీపాలు స్వీడన్‌లో ఉన్నాయి 

★ ప్రపంచంలో 43 దేశాల్లో ఇంకా రాజకుటుంబాలున్నాయి 

★ ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష మాండరిన్ 

★ ప్రపంచంలో 41 దేశాలు సైగల భాషను అధికారిక భాషగా గుర్తించాయి 

★ the ప్రారంభ అక్షరాలతో 2 దేశాల పేర్లు మాత్రమే ఉన్నాయి 

★ మహాసముద్రాల్లో 2 లక్షల రకాల వైరస్‌లుంటాయి 

★ ప్రపంచంలో ఉన్న చీమలన్నీ కలిపితే మనుషుల బరువుతో సమానంగా ఉంటాయి.

★ ఈ భూమ్మీద 3 కాళ్లు కలిగిన జంతువు ఒక్కటి కూడా లేదు. 

★ ఒంటె పాలు గడ్డకట్టవు. 

★ పిల్లులు వాటి జీవితంలో 66% నిద్రలోనే గడుపుతాయి. 

★ ముళ్లపందికి దాదాపుగా 30,000 ముళ్లుంటాయి. 

★ పావురం ఎముకల బరువు కంటే ఈకల బరువే ఎక్కువ. 

★ మన కంటిలోని కండరాలు రోజులో దాదాపు లక్ష సార్లు కదులుతాయి. 

★ పక్షి జాతిలో ఒక్క 'కివి'కి మాత్రమే వాసన గుర్తించే శక్తి ఉంటుంది. 

★ మనుషుల్లాగే కోతులకు కూడా బట్టతల వస్తుంది.



Post a Comment

0 Comments