GET MORE DETAILS

జన్మనక్షత్రాన్ని బట్టి - దానం చేయవల్సిన పదార్థాలు

 జన్మనక్షత్రాన్ని బట్టి -  దానం చేయవల్సిన పదార్థాలు



మన జన్మనక్షత్రానికి సంబంధించి కొన్ని పదార్థాలను  దానం ఇవ్వడం  లేదా వినియోగించడం వల్ల మనకు  చాలా మంచిది. 27 నక్షత్రాలకు ప్రీతికరమైనవి ఏంటో తెలుసుకుందాం.

● అశ్విని - 

బంగాలదుంప , బూడిదగుమ్మడికాయ, వేరుశెనగ

● భరణి -  

పుట్ట గొడుగులు, జీడిపప్పు 

● కృత్తిక - 

జిలేబి, ఎర్రగడ్డలు స్ట్రాబెర్రి, బాదంపప్పు, బొప్పాయి 

● రోహిణి - 

కొబ్బరి, కోడిగుడ్డు 

● మృగశిర - 

క్యారెట్, హల్వా, ఎందు మిర్చి

● ఆరుద్ర - 

చింతపండు, పులిహోర, అల్లం 

● పునర్వసు - 

నిమ్మకాయ పులిహోర, పైన్ఆపిల్, శెనగపప్పు, జాంపండు, పనసపండు

● పుష్యమి - 

వంకాయ, పిస్తా 

● ఆశ్లేష - 

ఆకుకూర, క్యాబేజి, బీరకాయ, పెసలు, పొట్లకాయ, కాకరకాయ, పచ్చబఠాణీలు

● మఖ - 

చాక్లెట్లు, గోధుమఉప్మా

● పూర్వాభాద్ర - 

మొక్క జొన్నలు, పొంగల్

● ఉత్తరాభాద్ర - 

నేరేడు, నల్లబెల్లం 

● హస్త - 

వెల్లుల్లి, తెల్ల ఉల్లిపాయలు, ముంజలు

● చిత్త - 

కేసరి, బీట్రూట్, కందిపప్పు 

● స్వాతి - 

కాఫీ, తేనె 

● విశాఖ - 

అరటిపండు, కాలీఫ్లవర్ 

● అనురాధ - 

నల్లద్రాక్ష, సీతాఫలం 

● జ్యేష్ఠ - 

పచ్చిమామిడి, బీన్స్, మున్నక్కాయలు, సొరకాయ,కరివేపాకు 

● మూల - 

సపోటా, చపాతి,బెల్లం 

● పూర్వాషాడ - 

పాలు, పాలపదార్దాలు 

● ఉత్తరాషాడ - 

గెనసుగడ్డలు, ఆపిల్ 

● శ్రవణం -

ఇడ్లి, చక్కర, తెల్లమినుములు 

● ధనిష్ఠ - 

టమాటో, నారంజ, జాంగ్రి, పుచ్చకాయలు

● శతభిషం - 

దోశ, వడ, బొండా, బజ్జి, చిరుతిండ్లు 

● పూర్వాభాద్ర - 

మామిడిపండు, దోసకాయ

 ఉత్తరాభాద్ర - 

కర్జూరం, గోధుమ, నల్లమినుములు

● రేవతి - 

బెండకాయ, కీరాదోసకాయ, చిక్కుడుకాయలు, కొత్తిమీర.

Post a Comment

0 Comments