తేలిన రేషనలైజేషన్ లెక్కలు...!
అన్ని జిల్లాల నుండి జాబితాలు తెప్పించుకొని రేషన్లైజేషన్ లెక్కలను CSE తేల్చింది.
★ పది వేలకు పైగా SA పోస్టులు అవసరముట ?
★ 120 +PS లకు రోలు ప్రకారము ప్రతి 30 Roll కు 1SGT అదనంగా LFL HM పోస్టు ఇవ్వబడినది.
★ SA కుConversion ఇచ్చిన వాటి తో పాటు ఖాళీ LFL HM పోస్టులను కూడాSA &Grade IIHM కు. Conversion చేశారుట.ఈ చర్యవలన భవిష్యత్తులో LFL HM పదోన్నతుల లకు పూర్తిగా గండి.
★ 10 సెక్షన్లు దాటిన HS లకు( SA PS కన్నా ముందు ) SA Hin అదనంగాఇచ్చి SA Hin ల Work load తగ్గించారు.
★ 135(3-10)/98 (6-10)కన్నా తక్కువ Roll ఉన్న HS ల నుండి HM&Pd పోస్టులను Shift చేసి పై Roll ఉన్న Upgraded High Schools కు సర్దుబాటు చేశారు.
★ PS &UP&HS లలో TPR రేషియో లో ఎలాంటి మార్పు లేదు.
★ ఈ కసరత్తు ప్రకారం భారీగా సుమారు 21000 SGT, 1100 పైగా LFL HM పోస్టులు Surplus అవుతాయి.
★ Surplus SGT&యLFLHM లలో కొన్నింటిని Upgrade చేసి HM&SA పోస్టులను మంజూరు చేస్తారు.
★ ఇంకా పోస్టులు మిగిలి యుంటే వీటిని Roll ప్రకారము not open గా సర్దుబాటు చేస్తారేమో...
★ ఈ కసరత్తు వలన భారీగా పదోన్నతులకు మార్గం సుగమం అయినది.
★ 2020 లో Block చేసిన SGT పోస్టులే ఎక్కువగా Surplus అయినవి కనుక ఈ కసరత్తు వలన టీచర్ల Compulsory బదిలీలపై ప్రభావముండదు.
★ 2008&1998 DSC.వారిని Minimum Time Scale లో కొంతమందిని Buffer కొంత మందిని Roll 10 లోపు స్కూళ్ళకు ఇతరత్రాDeploy చేస్తారేమో...?
★ గుంటూరు, కర్నూలు జిల్లాలలో భారీగా అదనపు SA పోస్టుల అవసరమని గుర్తించారు.
★ గుంటూరు జిల్లాలో సుమారు 1800 +వరకు SGT, 140 వరకు LFL HMలు Surlpus అని 1000 +కుపైగా SA పోస్టులు,16 + Grade II HM లు Need గా గుర్తించటం జరిగినది.వీటిని SGT&LFL HM పోస్టుల upgradation ద్వారా లోటు తీరుస్తారు.
★ Finance /Education Deptartment వారు SGT/LFL HM Posts ల Upgradation ద్వారా ప్రతి జిల్లాకు ఎన్నెన్ని HM& SA పోస్టులు మంజూరయ్యేది G.O ఇవ్వబడును.
★ బదిలీల G.O ల నిబంధనలలో పెద్ద మార్పులుండక పోవచ్చును.2020 లో ఇచ్చిన G.O నెం54&59 ల మాదిరిగానే ఉండును.
★ Rationalisation లో Non long standing Teachers కు Rationalisation points తో పాటు గత బదిలీల నాటి Points ను ఇస్తారుట ?
■ ఈ వారంలో మరింత Clarity ను ఇచ్చే G.O లు విడుదలవు తాయంటున్నారు.
0 Comments