Ads Area

శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము, కదిరి పట్టణము, శ్రీ సత్య సాయి జిల్లా.

0

శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము, కదిరి పట్టణము, శ్రీ సత్య సాయి జిల్లా.



కదిరి పట్టణములో స్వయంభుగా వెలశీయున్న శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానమునకు శ్రీస్వామి వారి దర్శనార్థము భక్తులు విశేషము వచ్చుచున్నందున. ముఖ్యంగా విశేష దినములు, పండుగ పర్వదినములప్పుడు,  శ్రీస్వామి వారి ఉత్సవములు జరుగుదినములలో భక్తల రద్దీ అధికముగా వచ్చుచున్నందున.. భక్తులు శ్రీస్వామి వారి దర్శనానికి రావడనికి ఆలయ వీధిలో వ్యాపారస్తులు ఒక్కరిని చూసి ఒక్కరు రోడ్దు ముందుకు రెకుల షేడ్డులో రోడ్దు ముందు వేయడము  వలన భక్తులతో పాటు వాహనములు రావడనికి కూడ ఇబ్బందికరముగా వున్నది. ఈ విషయమై నేడు 02.07.2022 వతేది శనివారము మునిసిపాల్, పోలీస్ శాఖ వారి సహాకారముతో అక్రమణలును తోలగించడమైనది. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వహణాధికారి పట్టెం గురుప్రసాద్, ఆలయ ఛైర్మెన్ జరిపటి గోపాలక్రిష్ణ ల పాటు ఆలయ పాలక మండలి సభ్యులు, దేవస్థానము సిబ్బంది మునిసిపాల్, పోలీస్ శాఖ అధికారులు పాల్గొనడమైనది.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area