DOWNLOAD - AP TET - HALL TICKETS AUGUST 2022
● Candidate Login Download లో అవుతున్నాయి.
● మీ TET ID మరియు DATE OF BIRTH ENTER చేసి CANDIDATE LOGIN OPEN చేయాలి.
● ఒకసారి CANDIDATE LOGIN OPEN అయ్యాక మీకు LEFT SIDE ఒక BUBLE ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.
● అది క్లిక్ చేస్తే అపుడు మీకు CANDIDATE SERVICE అని ఒక OPTION LEFT SIDE TOP CORNER లో కనిపిస్తుంది.
● అది OK చేస్తే HALLTICKET DOWNLOAD OPTION కనిపిస్తుంది
● ఆ OPTION క్లిక్ చేస్తే మీ HALLTICKET OPEN అవుతుంది.
● OPEN అయ్యేకా RIGHT SIDE మీకు PRINT అనే OPTION ORANGE COLOUR లో కనిపిస్తుంది.
● అది CLICK చేసి...
● ఆ HALLTICKET ను SAVE PDF గా సేవ్ మీ STORAGE లో చేసుకోవచ్చు.
0 Comments