GET MORE DETAILS

వచ్చేసింది మొదటి గ్రీన్ హైడ్రోజన్ కారు

 వచ్చేసింది మొదటి గ్రీన్ హైడ్రోజన్ కార్ఇది ప్రపంచంలోనే మొదటి కారు, బ్రౌన్ హైడ్రోజన్ అంటే పెట్రోల్, బ్లాక్ హైడ్రోజన్ అంటే బొగ్గు, ఇది గ్రీన్ హైడ్రోజన్ అంటే నీటి నుండి వెస్ట్ నుండి అంటే చెత్త నుండి తీస్తారు. దీనివలన పెట్రోల్ డీజిల్ తో పనిలేదు. ఇంక రానున్న రోజుల్లో ఈ పెట్రోల్ పై రాజకీయం బంధు అవబోతుంది చూడండి.

ఫస్ట్ కార్ పేరు మిరాయి, అతి తొందరగా దేశం అంత విస్తరించబోతున్నారు. ముందు వీటికి సంబందించిన ఈ గ్రీన్ హైడ్రోజన్ స్టేషన్ లను నిర్మిస్తారు, తర్వాత ఈ కార్లను అమ్మకాలు చేస్తారట. మొత్తానికి అతి సామాన్యుడు కూడా కార్ లో అతి చౌకగా కార్ లో తిరగ బోతున్నాడు.

మోడీ గారు మీకల సబ్ క సాథ్ సబ్ క విశ్వాస్ మా వికాసం కోసం మీరు చేసిన మీ కృషి అమోఘం, అద్భుతం,  అనిర్వచనీయం.Post a Comment

0 Comments