GET MORE DETAILS

కడియపులంకలో మహాలక్ష్మి మహత్యం - కళ్ళు తెరిచి భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు - తండోపతండారిగా కడియపు చేరుకుంటున్న భక్తులు.

 కడియపులంకలో మహాలక్ష్మి మహత్యం - కళ్ళు తెరిచి భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు - తండోపతండాలుగా కడియపులంక చేరుకుంటున్న భక్తులు.

 తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామంలో వేంచేసిన మహాలక్ష్మి అమ్మవారు తన మహత్యాన్ని కనబరుస్తున్నారు. చింతల వద్ద వెలసిన మహాలక్ష్మి అమ్మవారి ఆలయం చారిత్రకమైనదిగా గ్రామస్తులు చెబుతారు.   చింత చెట్టు కింద వెలిసిన ఈ అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన అమ్మగా కొలుస్తారుమ్ వందల ఏళ్ల చరిత్ర కలిగిన  అమ్మ ఆలయం వద్ద కొన్ని దశాబ్దాల కిందట ఓ బాటసారి ఈ చింత చెట్టును గొడ్డలితో నరకభోగా చెట్టు నుండి రక్తం వచ్చినట్లు కొన్ని గంటలకి రక్తం చిమ్మి ఆ బాటసారి చనిపోయినట్లు గ్రామస్తులు చెబుతారు .అటువంటి చారిత్రాతకమైన అమ్మవారు సోమవారం రాత్రి 8:15కి కళ్ళు తెరిచి భక్తులకు దర్శనమిన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు చింతల వద్దకు చేరుకుంటున్నారు.కడియపులంక నుండే కాకుండా పరిసర మండలాలు గ్రామాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లడంతో ప్రాంతమంతా  కిక్కిరిసింది.

Post a Comment

0 Comments