ఎండ వల్ల చర్మం నల్లబడుతోందా...? ఇలా చేయండి.
ఈ ఏడాది ఎండలు మండుతున్నాయి. ఎండ దెబ్బకి చాలామందికి ట్యాన్ వచ్చేస్తుంది. ఇంటి చిట్కాలతో దానికి చెక్ పెట్టొచ్చు.
పెరుగు రాసుకుంటే చర్మాన్ని చల్లబరిచి ట్యాన్ తొలగిస్తుంది.
కలబంద రాసుకున్నా చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది.
సొరకాయ రసం కూడా నలుపుదనాన్ని పోగొడుతుంది.
కీర ముక్కలు, క్యాబేజీ ఆకులను నల్లగా మారిన చర్మంపై కప్పి ఉంచి తర్వాత కడిగేసుకోవాలి.
టొమాటో రసాన్ని రుద్దినా మంచి ఫలితం ఉంటుంది.
0 Comments