GET MORE DETAILS

కార్తీకమాస నదీ స్నానం చేసేటప్పుడు చదివే శ్లోకం ....!!

కార్తీకమాస నదీ స్నానం చేసేటప్పుడు చదివే  శ్లోకం ....!!"పిప్పలాదాత్ సముత్పన్నే

కృత్యే లోక భయంకరి

మృత్తికాంతే మయా దత్తమ్

ఆహారార్థం ప్రకల్పయ"  


అపవిత్రః పవిత్రోవా 

సర్వావస్థాం గతోపివా 

యః స్మరేత్ పుండరీకాక్షం

స బాహ్యాభ్యంతరః శుచిః 


గంగేచ యమునేచైవ

కృష్ణే గోదావరీ సరస్వతీ!

నర్మదే సింధు కావేరీ

జలేస్మిన్ సన్నిధిం కురు!!

అని చెప్పుకుని నదీ స్నానం చేయాలి.

    

సర్వేజనాసుఖినోభవంతు 

Post a Comment

0 Comments