GET MORE DETAILS

అరోగ్య మస్తు - మన ఆరోగ్యం మన చేతుల్లో - జ్వరం, జలుబు తగ్గి బలం పెరుగుటకు...

అరోగ్య మస్తు - మన ఆరోగ్యం మన చేతుల్లో - జ్వరం, జలుబు తగ్గి బలం పెరుగుటకు...



ముదిరిన వేపచెట్టుకు పూజ చేసి దాని మానునుండి బెరడు తెచ్చుకోవాలి.. ఆ బెరడును చిన్నచిన్న ముక్కలుగొట్టి నీడలో బాగా గాలి తగిలే చోట ఎండబెట్టి దంచి జల్లించి వస్త్రఘాళితంపట్టి నిలవజేసు కోవాలి. ఈ చూర్ణాన్ని పూటకు 3గ్రా. మోతాదుగా తేనె 10గ్రాములు కలిపి ఆహారానికి గంటముందు సేవించాలి.

ఇలా చేస్తుంటే ఎంతోకాలంనుండి వేధించే జలుబు, జ్వరం, గొంతురోగాలు, శ్వాసరోగాలు హరించిపోయి ఆకలి పెరిగి శా రీరకబలం కూడా వృద్ధి చెందుతుంది.

Post a Comment

0 Comments