సంఖ్యావాచక పదాలు
నవగ్రహాలు: సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు (మంగళగ్రహం), బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు.
నవద్రవ్యాలు: పృథివి, తేజం, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు, అప్ (= నీరు).
నవధూపాంగములు: వట్టివేళ్ళు, మంచి గంధము, గుగ్గిలము, మహిసాక్షి, కర్పూరము, అగరు, కచ్చూరము, తుంగ ముస్తెలు, సాంబ్రాణి, ఆవు నెయ్యి.
నవనాడులు: ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ.
0 Comments