GET MORE DETAILS

ఓట్స్ తో ఆరోగ్య ప్రయోజనాలు

 ఓట్స్ తో ఆరోగ్య ప్రయోజనాలు



• ఓట్స్లోలో పీచు పదార్థాలు, విటమిన్ బి, సి, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి.


• వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు, డయాబెటిస్ అదుపులో ఉంటుంది.


• నరాల బలహీనత, మలబద్ధకం తొలుగుతుంది. మొటిమలు తగ్గుతాయి. రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులు దరిచేరవు.


• బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

Post a Comment

0 Comments