GET MORE DETAILS

శరీర బరువును నియంత్రించాలంటే ఈ చిట్కాలు పాటించండి

 శరీర బరువును నియంత్రించాలంటే ఈ చిట్కాలు పాటించండి



శరీర బరువును నియంత్రించి నాజూకుగా కనపడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీనికి చాలామంది డైటింగ్ చేస్తే సరిపోతుందంటుంటారు. కాని డైటింగ్ చేయడమనేది అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా డైటింగ్ అనేది సరిగా లేకపోతే మరింత బరువు పెరిగేందుకు ఆస్కారముంటుంది. 

మీ రోజువారీ కార్యక్రమాల్లో మార్పులు చేస్తే తప్పనిసరిగా బరువును నియంత్రించుకోవచ్చు అలాగే మీరనుకున్నట్లు నాజూకుగాను తయారవ్వవచ్చు.

దీనికి ఏం చేయాలంటే...

ప్రతి రోజు ఉదయం కడుపారా అల్పాహారాన్ని సేవించండి. దీంతో రోజంతా ఉత్సాహంగా మీ పని మీరు చేసుకునేందుకు అవసరమైన శక్తి లభిస్తుంది.

ప్రతి రోజు దాదాపు ఎనిమిది నుంచి పది లీటర్ల మేరకు నీటిని సేవించాలి. నీటిలో ఎలాంటి క్యాలరీలుండవు. మీరు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలుండేలా జాగ్రత్తలు తీసుకోండి. వీటీలో విటమిన్లు, ఖనిజపదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

Post a Comment

0 Comments