GET MORE DETAILS

చిక్కుడు - ఉపయోగాలు

 చిక్కుడు - ఉపయోగాలు



◾ఆయుర్వేద శాస్త్రంలో చిక్కుడు చలవనిచ్చే బలకర ఔషధంగా చెప్పబడింది.

◾తల్లిపాలు పెరిగేలా చేస్తాయి చిక్కుడు కాయలు.

◾మూత్రం ఫ్రీగా అయ్యేలా చేస్తాయి. అయితే, అతిగా తింటే, 'ఆల్బుమిన్” మూత్రంలోంచి ఎక్కువగా పోతున్న వారికి అపకారం చేస్తాయి.

◾గుండె వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధుల్లో తినదగిన కమ్మని ఆహారద్రవ్యం.

◾పురుషులలో లైంగిక శక్తిని పెంచుతుంది. తాజా పరిశోధనలలో వయాగ్రా లాంటి ఔషధాలకు ప్రత్యామ్నాయంగా చిక్కుడు వాడకం మంచిదని ఆధునిక వైద్యులు చెప్తున్నారు.

Post a Comment

0 Comments