GET MORE DETAILS

గోరు చిక్కుడు తింటే “చిక్కు”తారు

 గోరు చిక్కుడు తింటే “చిక్కు”తారు



• ప్రొటీను, ఫైబర్ ఈ రెండింటినీ పుష్కలంగా అందిస్తుంది.

• మైదాపిండి కన్నా గోరుచిక్కుడు గింజల పిండి ఎక్కువ ఆరోగ్యవంతమైనది.

• విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

• పేగుల్ని బలసంపన్నం చేస్తుంది.

• పేగులలో ఏర్పడే అమీబియాసిస్, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ (IBS), పేగులలో ఏర్పడే బాక్టీరియా దోషాలు (Colitis) వగైరా వ్యాధులలో గోరుచిక్కుడు గింజల పిండి మేలు చేస్తుంది.

• ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.

• గోరుచిక్కుడుని షుగర్ రోగులు తినడం మంచిది.

• లేత కొబ్బరితో తాలింపు పెట్టిన గోరుచిక్కుడు కూర శ్రేష్టమైనది.

Post a Comment

0 Comments