GET MORE DETAILS

నెలసరి నొప్పులకు చిట్కాలు

 నెలసరి నొప్పులకు చిట్కాలు



• ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, 10నిమిషాల పాటు మరగబెట్టి, చల్లార్చి వడపోసుకోవాలి. తర్వాత ఇందులో బెల్లం కలిపి మూడు వారాలకి ఒకసారి తాగితే నెలసరి సరైన సమయానికి వస్తుంది.

• పీరియడ్స్ నాలుగు రోజులు పలుచని నిమ్మరసం తాగితే అధిక రక్తస్రావం నుంచి విముక్తి పొందవచ్చు.

• నెలరోజుల పాటు మెంతి ఆకును కూరగా చేసి తింటే పీరియడ్స్ సరైన సమయానికి వస్తాయి.

• నెలసరి నొప్పి నుంచి విముక్తి పొందాలంటే గ్లాసు అల్లం రసంలో తేనె కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.

• దాల్చిన చెక్కను పొడి చేసి, గోరువెచ్చని పాలలో కలిపి తాగితే క్రమం తప్పకుండా పీరియడ్స్ వస్తాయి.

Post a Comment

0 Comments