GET MORE DETAILS

గొంతు గరగరకు చెక్ పెట్టండిలా...!

 గొంతు గరగరకు చెక్ పెట్టండిలా...!



◾చలికాలంలో వేధించే.. గొంతునొప్పి, గొంతు గరగరకు హోం టిప్స్ చెక్ పెట్టేయండి.


◾గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసి ఆ నీటిని పుక్కిలించండి. ఇలా చేస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.


◾అల్లంలో రోగ నిరోధక శక్తి ఎక్కువ. గొంతునొప్పి ఉంటే వంటల్లో అల్లం ఎక్కువ వాడండి. అల్లం టీ తాగితే గొంతునొప్పి పోతుంది.


◾వెల్లుల్లి నేరుగా తింటే గొంతు సమస్య క్షణాల్లో తగ్గిపోతుంది. తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు.

Post a Comment

0 Comments