GET MORE DETAILS

ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే...!

 ఉదయాన్నే నానబెట్టిన బాదం తింటే...!



• ఉదయం వేళ నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


• ఉదయం అల్పాహారం ముందు తింటే చాలా మంచిది.


• నానబెట్టిన బాదంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. బాదం రోజూ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.


• గుండె జబ్బులు ఉన్నవారికి బాదం చాలా మేలు చేస్తుంది.


• డయాబెటిస్ బాధితులు మంచి ప్రయోజనం పొందుతారు.


• బాదం తినడం వలన అన్ని వయస్సుల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

Post a Comment

0 Comments