GET MORE DETAILS

ఉదయాన్నే బాదం తింటే...?

 ఉదయాన్నే బాదం తింటే...?



• రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

• తెల్ల రక్తకణాల సామర్థ్యం పెరిగి ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశాలు తక్కువ ఉంటాయి.

• ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును నియంత్రిస్తాయి.

• మలబద్ధకం సమస్య తీరుతుంది.

• రక్త ప్రసరణ సవ్యంగా జరిగి గుండె జబ్బులు రావు.

Post a Comment

0 Comments