GET MORE DETAILS

అరోగ్య మస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో : లాలాజలంతో లాభాలు.

అరోగ్య మస్తు - మీ ఆరోగ్యం మీ చేతుల్లో :  లాలాజలంతో లాభాలు



ఎప్పుడూ ఉమ్మి వేయకూడదు. మనం తాంబూలంలో కాసు అనేది వెయ్యకుంటే ఇక తాంబూలాన్ని ఉమ్మివేయవలసిన అవసరంలేదు. మీరు తాంబూలంలో కాచు వేయకుండా తింటే మీకు తమలపాకు, సున్నం రెండు మీకు మేలు చేసేవే. తమలపాకు, కఫమును పిత్తమును నాశనం చేస్తుంది. సున్నం వాతాన్ని నాశనం చేస్తుంది. గనుక తాంబూలం జీవితాంతం వేసుకో వచ్చును.

లాలాజలం యొక్క విశిష్టత మా పరిశోధనలో తేలినదేమంటే డయాబెటిస్ రోగులకు ఏదైనా దెబ్బతగిలితే తర్వగా తగ్గదు. అలాంటి రోగులకు కురుపులు వచ్చి పుండుపడి ఉన్నవారికి ఉదయాన్నే లాలాజలం పుండు మీద రాయించి చూస్తే 15 నుండి 20 రోజులలో ఆశ్చర్యంగా పూర్తిగా తగ్గిపోతాయి. ఇది నిజం. ఇంకొక పరిశోధన ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కళ్లద్దాలు వస్తున్నాయి. కొంత మంది చిన్న పిల్లలకు చెప్పాం ఉదయాన్నే నిద్రలేచి, లాలాజలాన్ని కంటిలో కాటుకలాగ పెట్టుకుంటే కొద్దిరోజుల్లో వారికి కళ్లద్దాలు అవసరం లేకుండా పోతాయి. మీలో కూడా కంటి సమస్యలు ఉన్నావారు ఇలా చేసి చూడవచ్చును. పిల్లలకైతే తొందరగా ఫలితం కనబడుతుంది. పెద్దవారికైతే కొద్ది సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా కళ్లజోడు అవసరం లేకుండా పోవడం జరుగుతుంది. ఇంతేకాదు కంటికి సంబంధించిన ఏ సమస్య అయినా ఈ - ప్రయోగాన్ని చేసి నివారణ పొందవచ్చును.

అసలు ఈ లాలాజలంలో ఏమి ఉన్నది? అని శాస్త్రజ్ఞులని అడిగితే, వారంటారు మన మట్టిలో ఎన్నిరకాల పోషకాలు ఉన్నాయో (18 రకాల మైక్రో విటమిన్స్ ఉన్నాయి) అన్ని రకాల పోషకాలు లాలాజలంలో ఉన్నవి. అందుకే మనం మన నోటిలోని లాలాజలాన్ని వ్యర్థం చేయకూడదు. అది మన శరీరానికి ఎంతో మేలుచేస్తుంది. ఇంకా ఎలాగంటే మనకి శరీరంమీద ఎప్పుడైనా కాలిన గాయం ఏర్పడితే అక్కడ మీరు మీ లాలాజలాన్ని ప్రతిరోజు రాయండి. కొద్ది నెలల్లోనే పూర్తిగా నయమౌతుంది. అంతేకాదు, మీ శరీరంపైన ఏదైనా తెల్లమచ్చలు లేక నల్లమచ్చలు ఇంకా తీవ్రమైన చర్మరోగాం ఎగ్జిమావంటివైనా ఆ చోట ఉ ఉంటే లాలాజలాన్నియ రాయండి. ఐదారు నెలల్లోనే మీ రోగం నయమౌతుంది. ఇంకా దారుణమైన చర్మరోగం సోరియాసిస్. అదికూడా నయమౌతుంది. ఈ లాలాజలంతోటి. కాకుంటే కొద్దినెలలు సమయం పట్టవచ్చును.

ఏదైనా జంతువుకి దెబ్బ తగిలితే నోటిలోని లాలాజలం ఆ దెబ్బ తగిలిన చోట నాక్కుంటూ ఉంటుంది. ఎందుకంటే లాలాజలం ఒక మెడిసిన్, ఎవరైతే లాలాజలం లోనికి తీసుకోరో వారు దురదుష్టవంతులు. ఉదాహరణకి గుట్కాలు తినేవారు, వారు తరచూ ఉమ్ముతూ ఉంటారు. నిజానికి దేవుడు ఈ లాలాజలాన్ని తయారు చెయ్యటానికి లక్షగ్రంథులని నియమించాడు. మనం ఆరోగ్యంగా జీవించటానికి కానీ కొందరేమో, ఈ గుట్కాలు, పోగాకు వంటివి తిని అదే పనిగా ఉమ్మేస్తూ ఉంటారు. నిజానికి మనం ఉమ్మి వేయవలసిన సమయం, కఫం వచ్చినప్పుడు మాత్రమే.

ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ లో మరిన్ని హెల్త్ టిప్స్ చూడండి 👇

https://youtu.be/jiyf_MF5VF0


Dr. M Gouthami BAMS MD (AYU)

D/0 Dr. M Ashok VardhanReddy MD(AM)

N.L.P Basic Practitioner

Life skills Coach

Impact certified motivational trainer

Secunderabad      

8500204522

Post a Comment

0 Comments