ఐరన్ లోపం - లక్షణాలు
-చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసిపోతారు.
- చికాకు, మనిషి బలహీనంగా మారడం, ఏకాగ్రత కుదరకపోవడం.
- నిద్రలో కాళ్లు అదేపనిగా కదిలిస్తుండడం, దురదలు రావడం.
- మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉంటుంది.
- గుండె వేగంగా కొట్టుకుంటుంది.
- చిన్న విషయాలకూ తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు.
- ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది దానివల్ల హైపోథైరాయిడిజం అనే సమస్య తలెత్తవచ్చు.
- బరువు పెరుగుతుండడం, శరీరం చల్లగా అనిపించడం.
- జుట్టు ఊడటం, చర్మం పాలిపోవడం, నాలుక మంట పుట్టడం.
0 Comments