GET MORE DETAILS

బరువు తగ్గే బెస్ట్ ఆహారం !

 బరువు తగ్గే బెస్ట్ ఆహారం !



శరీరంలో పేరుకుపోయే అధిక కొవ్వును తగ్గించేందుకు కొన్ని పదార్థాలు సాయం చేస్తాయి.


◆ గుడ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆకలి త్వరగా వేయదు. అలా బరువు తగ్గవచ్చు.


◆ బరువు తగ్గాలనుకునేవారు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలి.


◆ మిర్చిలో కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి.


◆ ఆలివ్ ఆయిల్ వంటల్లో లేదా సలాడ్స్ తరచూ వాడండి.


◆ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కాఫీ కరిగిస్తుంది. కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుంది.

Post a Comment

0 Comments