GET MORE DETAILS

కరక్కాయ తో అద్భుతమైన చిట్కాలు

కరక్కాయ తో అద్భుతమైన చిట్కాలు



• కరక్కాయ పొడిని మంచినీళ్లతో కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి దగ్గును, మలబద్దకాన్ని నివారిస్తుంది.


• కరక్కాయను అరగదీసి గంధాన్ని సుదట రాస్తే తలనొప్పి, కళ్ల మంటలు తగ్గుతాయి


• కరక్కాయ పొడిని ఉప్పునీళ్లతో కలిపి పళ్లు తోముకుంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా ఉంటాయి.


• కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకు మంచిది.

Post a Comment

0 Comments