GET MORE DETAILS

అల్లంతో బరువు తగ్గే టిప్స్ !

 అల్లంతో బరువు తగ్గే టిప్స్ !



◾నిమ్మరసంలో అల్లం రసం కలిపి తాగాలి. ఇవి రెండూ ఆకలిని చంపేస్తాయి. బరువు తగ్గుతాం.


◾అల్లంటీలో ఓ నిమ్మ రసం పిండుకొని రోజుకు2 సార్లు తాగాలి.


◾బరువు తగ్గేందుకు యాపిల్ సిడార్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఇందులో అల్లం రసం కలిపి తీసుకోవాలి. గ్రీన్ టీలో అల్లం రసం మిక్స్ చేసి తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.


◾అల్లం తేనె, నిమ్మరసం నీటిలో కలిపి తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు.

Post a Comment

0 Comments