GET MORE DETAILS

ఉపవాసంతో ఏమిటి లాభం ?

 ఉపవాసంతో ఏమిటి లాభం ?



మంచి పెరుగుతోంది.

» ఆయుర్దాయం పెరుగు తోంది.

» ఒంట్లో ఇన్సులిన్ను గ్రహించే స్వభావం మెరుగవుతోంది.

» రక్తంలో గ్లూకోజు నిల్వలపై నియం త్రణ పెరుగుతుంది.

» ఒత్తిడిని, వ్యాధులను తట్టు కునే శక్తి పెరుగు తోంది.

» ఏకాగ్రత, మెదడు పని తీరు మెరుగవుతున్నాయి.

» వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిజేరటం లేదు.

» ఆకలిపై నియంత్రణ మెరుగవుతుంది.

చెడు తగ్గుతోంది.

» అధిక రక్తపోటు (హైబీపీ) వెన కంజ వేస్తోంది.

» పెద్ద పెద్ద వ్యాధులకు మూలమైన 'వాపు స్వభావం' తగ్గుతోంది..

» ఒంట్లో పేరుకున్న కొవ్వు కరగటం మొదలవు తోంది.

» ట్రైగ్లిజరైడ్లు, చెడ్డ కోలెష్ట్రాల్  అదుపులోకి వస్తున్నాయి.

» కణాలను దెబ్బతీసే 'ఆక్సిడే 'టివ్ స్ట్రెస్' తగ్గుతోంది. తద్వారా క్యాన్సర్ ముప్పూ తగ్గుతోంది.»

 రుమటాయిడ్ ఆర్డెటిస్ వంటి 'ఆటోఇమ్యూన్' సమస్యలు - తగ్గుముఖం పడుతున్నట్టు స్పష్టంగా గుర్తించారు.

Post a Comment

0 Comments