GET MORE DETAILS

పగటివేళ ఓ కునుకు తీస్తే...!

 పగటివేళ ఓ కునుకు తీస్తే...!



• పగటివేళ ఓ అరగంట నిద్రపోవడం గుండెకు, మెదడుకు మంచిది.


• మధ్యాహ్న వేళ ఓ అరగంట సేపు కునుకు తీయడం ద్వారా జ్ఞాపకశక్తిని, పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.


• తక్కువగా నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. అలాగే అధిక నిద్ర డిప్రెషన్కు సంకేతం.


• తక్కువ నిద్రపోయేవారికి రక్తపోటు అధికంగా వుంటుంది.


• బాగా నిద్రపోయే వారికంటే తక్కువగా నిద్రపోయేవారిలో 70 శాతం అనారోగ్యం వుంటుంది.


• నిద్రలేమితో బాధపడేవారు 25 శాతం మేరకు తమ మేథోశక్తిని కోల్పోతారు.


• నిద్రలేమివల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రోజుకు 8-9 గంటల నిద్ర ఉత్తమం

Post a Comment

0 Comments