GET MORE DETAILS

మొదటి మహిళలు : మహిళా దినోత్సవ ప్రత్యేకం

మొదటి మహిళలు : మహిళా దినోత్సవ ప్రత్యేకం



💐 మెగసేసే అవార్డు గ్రహీత - కిరణ్‌ బేడీ.

💐 ఢిల్లి మొదటిమహిళ మేయర్‌ - అరుణా అసఫ్‌ అలీ.

💐 ఎయిర్‌ బస్‌ పైలట్‌ - దుర్గా బెనర్జీ

💐 రాజ్య సభ సెక్రటరీ జనరల్‌ - వి.ఎస్‌. రమాదేవి

💐 నూరు వికెట్లు పడగొట్టిన క్రికెట్‌ క్రీడాకారిణి - డయానా ఇడల్జి

💐 ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పారాట్రూపర్‌ - నీతా ఘోష్‌

💐 లండన్లో మెజిస్ట్రేట్‌గా నియమింపబడిన తొలి భారతీయురాలు - కాంతా తల్వార్‌

💐 తబలా కళాకారిణి - డాక్టర్‌ అబన్‌ మిస్త్రి

💐లండన్లో మేయర్‌గా పనిచేసిన మొదటి భారతీయ మహిళ - లతా పటేల్‌.

💐 ఇండియన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు - సరోజినీ నాయుడు

💐 మొదటి సినిమా నిర్మాత, దర్శకురాలు - ఫాతిమా బేగం

💐 మిస్‌ యూనివర్స్‌ - సుస్మితాసేన్‌

💐 ఎంబిబిస్‌ పూర్తి చేసిన తొలి మహిళ - కాందం బినీ గంగూలీ బోస్‌ (1888)

💐 చీఫ్‌ ఇంజినీర్‌ - పి.కె. ట్రెసియా నంగూలీ

💐 మొదటి విదేశాంగ మంత్రి - లక్ష్మీ ఎన్‌. మీనన్‌

💐 ఒలింపిక్స్‌లో మెడల్‌ సాధించిన మొదటి భారతీయ మహిళ - కరణం మల్లిశ్వరి

💐 అంతర్జాతీయ స్థాయిలో గెలిచిన బాక్సర్‌ - ఎమ్‌.సి. మేరీకామ్‌.

💐 కమర్షియల్‌ పైలట్‌ - దక్కన్‌ ఎయిర్‌వేస్‌కి చెందిన ప్రేమ మాధూర్‌.

💐 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత - అమృతా ప్రీతమ్‌.

💐 ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ - డాక్టర్‌ అషిమా ఛటర్జీ

💐 ఒలింపిక్స్‌ ఫైనల్స్‌కి చేరిన క్రీడాకారిణి - పి.టి. ఉష

💐 డబ్ల్యుటిఎ టెన్నిస్‌ టోర్నమెంట్‌ విజేత - సానియా మిర్జా

💐 తొలి విదేశీ రాయబారి - విజయలక్ష్మీ పండిట్‌

💐 ముంబయి హైకోర్టు న్యాయమూర్తి - సుజాతా బి. మనోహర్‌

💐 మొదటి న్యాయవాది - రెజీనా గుహ

💐 బారిస్టర్‌ - కర్నోటియా సొరాబ్జి

💐 మొదటి సర్జన్‌ - డాక్టర్‌ ప్రేమా ముఖర్జీ

💐 అర్జున అవార్డు గ్రహీత - ఎల్‌. లమ్స్‌ డెన్‌

💐 బ్యాంక్‌ చైర్మన్‌ - తర్జనీ వాకిల్‌

💐 రైల్వే డ్రైవర్‌ - సురేఖా శంకర్‌ యాదవ్‌.

💐 నేషనల్‌ ఉమెన్‌ కమిషనర్‌ - జయంతి పట్నాయిక్‌

💐 ఏసియాడ్‌ గోల్డ్‌ మెడల్‌ విజేత - కమల్జి సంధు

💐 రాష్ట్ర అసెంబ్లి స్పీకర్‌ - షానోదేవి

💐 మొదటి నటి - దేవికారాణి

💐 ఫింగర్‌ ప్రింట్స్‌ నిపుణురాలు - సీతా వార్తంబల్‌, భ్రాంగతంబల్‌

💐 దూరదర్శన్‌ న్యూస్‌ రీడర్‌ - ప్రతిమా పూరీ

💐 ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారిణి - సిని అబ్రహం.

💐 కేంద్ర మంత్రి - రాజకుమారి అమృత కౌర్‌

💐 మొదటి జ్యుడిషియల్‌ ఆఫీసర్‌ - అన్నా చాందీ

💐  అంతరిక్ష యానం చేసిన మహిళ - కల్పనా చావ్లా

💐 మొదటి రాష్ట్ర మంత్రి - విజయ లక్ష్మీ పండిట్‌

💐 నార్మన్‌ బొర్లాగ్‌ అవార్డు గ్రహీత - డా. అమృతా పటేల్‌.

💐 ఐఎఎస్‌ అధికారిణి - అన్నా జార్జ్‌

💐 విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయిన మహిళ - ఢిల్లి యూనివర్శిటీ విద్యార్ధిని అంజు సచ్‌ దేవా

💐 రాజ్యసభ చైర్‌ పర్సన్‌ - వైలెట్‌ అల్వా (1962లో)

Post a Comment

0 Comments