EVM ధర ఎంతో తెలుసా...?
• ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఈవీఎంలను 1980లో ఎంబీ హనీఫా కనిపెట్టారు.
• వీటిని తొలిసారి 1982లో కేరళలోని నార్త్ పరవూరు ఉప ఎన్నికల్లో ఉపయోగించారు.
• 2004 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.
• ప్రస్తుతం దేశంలో రెండు రకాల ఈవీఎంలు ఉన్నాయి.
• వాటిలో M2 EVM ధర రూ. 8,670 కాగా M3 EVM ధర రూ. 17,000.
• ఒక్కో ఈవీఎం గరిష్ఠంగా 2 వేల ఓట్లను నమోదు చేసుకుంటుంది.
• ఈవీఎంల జీవిత కాలం 15 సంవత్సరాలు.
0 Comments