శ్రీవిశ్వావసు నామ సంవత్సరం : పండుగలు - పర్వాలు
మార్చి:
30 శ్రీవిశ్వావసు ఉగాది
ఏప్రిల్:
6 శ్రీరామనవమి, భద్రాద్రి సీతారామ కల్యాణం
12 చైత్రపూర్ణిమ
12 ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణం
29 సింహాద్రి అప్పన్న చందనోత్సవం
30 అక్షయ తృతీయ,
మే:
2 శంకర జయంతి, రామానుజ జయంతి
7 వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన
10 నృసింహ జయంతి
11 వైష్ణవ నృసింహ జయంతి
12 వైశాఖ పూర్ణిమ
15 సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం
22 హనుమజ్జయంతి
జూన్:
5 దశపాపహర దశమి
11 ఏరువాక పూర్ణిమ,
21 అంతర్జాతీయ యోగదినోత్సవం
27 జగన్నాథ రథోత్సవం
29 బోనాలు ప్రారంభం
జూలై:
6 తొలి ఏకాదశి
10 గురుపూర్ణిమ
16 దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం
25 శ్రావణమాసం ప్రారంభం
29 గరుడ పంచమి
ఆగస్టు:
8 వరలక్ష్మీ వ్రతం
9 రాఖీ పూర్ణిమ
11 రాఘవేంద్ర స్వామి ఆరాధన
16 స్మార్త శ్రీకృష్ణాష్టమి
27 వినాయక చవితి
సెప్టెంబరు:
6 అనంత పద్మనాభ చతుర్దశి, గణేశ నిమజ్జనం
7 సంపూర్ణ చంద్రగ్రహణం
8 మహాలయ పక్షారంభం
18 నెల్లూరు వెంకటగిరి పోలేరమ్మ జాతర
21 మహాలయ అమావాస్య, బతుకమ్మ పండుగ ప్రారంభం
22 శరన్నవరాత్ర ప్రారంభం
29 సరస్వతీ పూజ
30 దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ
31 మహానవమి
అక్టోబరు:
2 విజయ దశమి, తిరుమల బ్రహ్మోత్సవాలు సమాప్తం
7 విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం
18 ధనత్రయోదశి
20 నరక చతుర్దశి, దీపావళి
22 కార్తికమాసారంభం, బలిపాడ్యమి, గోవర్ధన పూజ
23 యమద్వితీయ, భగినీహస్త భోజనం (సోదరి ఇంట సోదరుడికి విందు)
25 నాగులచవితి
27 తొలి కార్తిక సోమవారం
నవంబరు:
2 క్షీరాబ్ధి ద్వాదశి
5 జ్వాలాతోరణం, కార్తిక పూర్ణిమ
21 పోలిస్వర్గదీపం
26 సుబ్రహ్మణ్య షష్టి
డిసెంబరు:
1 గీతాజయంతి
3 హనుమద్ర్వతం
4 దత్తజయంతి
16 ధనుర్మాసం ప్రారంభం
30 ముక్కోటి ఏకాదశి
జనవరి:
7 త్యాగరాజారాధన
14 భోగి, గోదాకల్యాణం
15 మకర సంక్రాంతి, అయ్యప్ప జ్యోతి దర్శనం
16 కనుమ
17 ముక్కనుమ
18 కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభం
23 వసంత పంచమి
25 రథ సప్తమి, అంతర్వేది తీర్థం
27 మధ్వనవమి
29 భీష్మ ఏకాదశి
30 మేడారం సమ్మక్క సారలమ్మ జాతర
ఫిబ్రవరి:
1 మహామాఘి
15 మహాశివరాత్రి
మర్చి:
2 హోళి
3 పాక్షిక చంద్రగ్రహణం
19 శ్రీపరాభవనామ సంవత్సర ఉగాది
0 Comments