GET MORE DETAILS

కార్తీకం - ఉసిరి చెట్టు వద్ద ప్రార్థన

 కార్తీకం - ఉసిరి చెట్టు వద్ద ప్రార్థన



ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహా ప్రాజే యశోదేహి బలంచమే

ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతీం నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా

ఉసిరి చెట్టు వద్ద చదవ వలసిన - 21 నామాలు

1) ఓం ధాత్రై నమః

2) ఓం శాంత్యె నమః

3) ఓం కాంత్యై నమః

4) ఓం మేధాయై నమః

5) ఓం కళ్యాణ్యై నమః

6) ఓం విష్ణుపత్నై నమః

7) ఓం మహాలక్ష్మ్యై నమః

8) ఓం ప్రకృత్యై నమః

9) ఓం ఇందిరాయై నమః

10) ఓం సుధృత్యై నమః

11) ఓం రమాయై నమః

12) ఓం లోకమాత్రై నమః

13) ఓం అబ్ధితనయాయై నమః

14) ఓం గాయత్రై నమః

15) ఓం సావిత్రై నమః

16) ఓం విశ్వరూపాయై నమఃj

17) ఓం సురూపాయై నమః

18) ఓం కమనీయాయై నమః

19) ఓం అవ్యక్తాయై నమః

20) ఓం కమలాయై నమః 

21) ఓం జగద్ధాత్రై నమః

Post a Comment

0 Comments