GET MORE DETAILS

ఇంటి పన్ను చెల్లింపు – స్టెప్ బై స్టెప్ గైడ్

ఇంటి పన్ను చెల్లింపు – స్టెప్ బై స్టెప్ గైడ్



అధికారిక వెబ్‌సైట్: ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇

CLICK HERE TO PROCEED


వివరాలు ఎంటర్ చేయండి:

Financial Year: 2025–26

District / Mandal / Panchayat / Village ఎంచుకోండి


ఇంటిని గుర్తించడానికి:

Assessment Number / Owner Name / Door Number / Old Assessment Number

 ఉదాహరణ: Owner Name మొదటి 3–4 అక్షరాలు టైప్ చేసి Search చేయండి


ఇంటి వివరాలు కనిపిస్తే:

View Due & Pay పై క్లిక్ చేయండి


పన్ను వివరాలు పరిశీలించండి:

Current Year Tax: ఈ సంవత్సరం చెల్లించాల్సిన పన్ను

Arrears: గత సంవత్సరాల బకాయిలు

Total Due: మొత్తం చెల్లించాల్సిన మొత్తం


చెల్లింపు విధానం ఎంచుకోండి:

UPI / PhonePe / Google Pay / Debit-Credit Card / QR Code ద్వారా చెల్లించండి


చెల్లింపు తర్వాత:

రసీదు PDF / SMS రూపంలో పొందండి.

Post a Comment

0 Comments