GET MORE DETAILS

సంఖ్యావాచక పదాలు

సంఖ్యావాచక పదాలు

                         


అష్టార్ఘ్యములు : 1. పెరుగు, 2. తేనె, 3. నెయ్యి,4. అక్షతలు, 5. గఱిక, 6. నువ్వులు, 7. దర్భ, 8. పుష్పము.


అష్టభాగ్యాలు : రాజ్యం, భండారం (ఖజానా), సైన్యం, ఏనుగులు, గుర్రాలు, ఛత్రం (గొడుగు), చామరం (వింజామర), ఆందోళిక (అందలం/పల్లకి/ఊయల).


అష్టార్చనలు : ముగ్గులు, సుగంధము. అక్షతలు, పుష్పములు, దీపము, ఉపహరము, తాంబూలము, దూపము.


అష్ట అర్ఘ్యాలు : పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, దర్భలు, పువ్వులు.

Post a Comment

0 Comments