GET MORE DETAILS

పంచాంగం - గురువారం, ఫిబ్రవరి 5, 2026

ఓం శ్రీ గురుభ్యోనమః 
పంచాంగం - గురువారం, ఫిబ్రవరి 5, 2026  


శ్రీ విశ్వావసు నామ సంవత్సరం - ఉత్తరాయనం - శిశిర ఋతువు - మాఘ మాసం - బహుళ పక్షం 

తిథి: చవితి: రా2.05వరకు

వారం: గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం: ఉత్తరరా12.52వరకు

యోగం: సుకర్మ:రా.2.09 వరకు

కరణం: బవ: మ.2.00 వరకు తదుపరి బాలువ రా.2.05 వరకు

వర్జ్యం: ఉ.7.34 - 9.13

దుర్ముహూర్తము: ఉ.10.20 -11.06. మరల మ.2.52 - 3.37

అమృతకాలం: సా.5.27-7.06

రాహుకాలం: మ.1.30 - 3.00 

యమగండ/కేతుకాలం: ఉ6.00 - 7.30

సూర్యరాశి: మకరం                       

చంద్రరాశి: కన్య

సూర్యోదయం: 6.35  

సూర్యాస్తమయం: 5.53 


సర్వేజనా సుఖినోభవంతు - శుభమస్తు

Post a Comment

0 Comments