GET MORE DETAILS

పంచాంగం - శుక్రవారం, ఫిబ్రవరి 6, 2026

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం - శుక్రవారం, ఫిబ్రవరి 6, 2026 


శ్రీ విశ్వావసు నామ సంవత్సరం - ఉత్తరాయనం - శిశిర ఋతువు - మాఘ మాసం - బహుళ పక్షం   

తిథి: పంచమి:రా2.46వరకు

వారం: శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం: హస్త: రా2.05 వరకు

యోగం: ధృతి: రా.1.31 వరకు

కరణం: కౌలువ: మ.2.25వరకు తదుపరి తైతుల: రా.2.46 వరకు

వర్జ్యం: ఉ.9.42 - 11.23

దుర్ముహూర్తo: ఉ.8.50-9.35 మరల మ.12.36 - 1.21

అమృతకాలం: రా.7.47-9.28  

రాహుకాలం: ఉ.10.30-12.00

యమగండ/కేతుకాలం: మ3.00 - 4.30

సూర్యరాశి: మకరం                                             

చంద్రరాశి: కన్య  

సూర్యోదయం: 6.35                          

సూర్యాస్తమయం: 5.53                 

సర్వేజనా సుఖినోభవంతు - శుభమస్తు

Post a Comment

0 Comments