Ads Area

నవగ్రహ సంబంధిత క్షేత్రాలు

0

నవగ్రహ సంబంధిత క్షేత్రాలు


నవగ్రహ సంబంధిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్ర ఎల్లలు దాటాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే అనేక పవిత్ర క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు.

🌞 1. సూర్యుడు

  • అరసవెల్లి సూర్యనారాయణ స్వామి (శ్రీకాకుళం)
  • పెద్దాపురం సూర్యనారాయణ స్వామి (తూర్పు గోదావరి)
  • గొల్లలమామిడాడ సూర్యనారాయణ స్వామి (తూర్పు గోదావరి)
  • నందికొట్కూరు సూర్యనారాయణ స్వామి (కర్నూలు)

🌙 2. చంద్రుడు

  • గునుపూడి సోమేశ్వర స్వామి (భీమవరం, పశ్చిమ గోదావరి)
  • కోటిపల్లి సోమేశ్వర స్వామి (తూర్పు గోదావరి)
  • విజయవాడ కనకదుర్గాదేవి (కృష్ణా)
  • జొన్నవాడ కామాక్షి అమ్మవారు (నెల్లూరు)

🔥 3. అంగారకుడు (కుజుడు)

  • మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి (కృష్ణా)
  • బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి (తూర్పు గోదావరి)
  • మంగళగిరి సుబ్రహ్మణ్య స్వామి (గుంటూరు)
  • పొన్నూరు, పెద్దనందిపాడు ప్రాంతాలు (గుంటూరు)

కుజ దోష నివారణకు నృసింహ క్షేత్ర దర్శనం కూడా శ్రేయస్కరం.

🟢 4. బుధుడు

  • ద్వారకా తిరుమల (పశ్చిమ గోదావరి)
  • ర్యాలి, అన్నవరం, పిఠాపురం కుంతీమాధవ స్వామి (తూర్పు గోదావరి)
  • శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు
  • తిరుమల వెంకటేశ్వర స్వామి (చిత్తూరు)

🟡 5. బృహస్పతి (గురువు)

  • చేబ్రోలు బ్రహ్మ దేవుడు (గుంటూరు)
  • అలంపురం బ్రహ్మ దేవుడు (మహబూబ్ నగర్)
  • కోటిపల్లి కోటిలింగేశ్వర స్వామి (తూర్పు గోదావరి)
  • అమరావతి అమరలింగేశ్వర స్వామి (గుంటూరు)

💎 6. శుక్రుడు

  • విశాఖపట్నం కనకమహాలక్ష్మి
  • సింహాచలం లక్ష్మీదేవి
  • అలిమేలు మంగాపురం పద్మావతి దేవి (చిత్తూరు)
  • పెంచలకోన ఆదిలక్ష్మి దేవి (నెల్లూరు)

⚫ 7. శని

  • మందపల్లి మందేశ్వర స్వామి (తూర్పు గోదావరి)
  • పావగడ శని మహాత్ముడు (అనంతపురం)
  • విజయవాడ శనైశ్చర స్వామి
  • నర్శింగోలు శనేశ్వర స్వామి (ప్రకాశం)

🐍 8. రాహు & 9. కేతు

  • శ్రీకాళహస్తి (చిత్తూరు)
  • మందమల్లి నాగేశ్వర స్వామి (తూర్పు గోదావరి)
  • విజయవాడ కనకదుర్గాదేవి
  • సంపత్ వినాయక స్వామి (విశాఖ)
  • అమరావతి వినాయక స్వామి (గుంటూరు)
Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area