ఏ ఏ గ్రహాలు వల్ల ఏ ఏ దోషాలు వస్తాయి
రవి భగవానుడు
ఈశ్వరద్రోహము
గరుడద్రోహము
పితృ దోషాలు & శాపాలు
చంద్రుడు భగవానుడు
మాతృక్లేశము
సుమంగళిశాపం
కుజ భగవానుడు
రక్త దోషం
తోబుట్టువుల దోషం
నాగ దోషం
బుధ భగవానుడు
విష్ణుకోపం
గ్రుడ్లు పొడుచుట
గురు భగవానుడు
దేవాలయాలు కూల్చుట
బ్రహ్మణ శాపం
గురుశాపం
శుక్రు భగవానుడు
ఫలవృక్షం నరకుట
పశుసంతతిశాపం
పవిత్రురాలగు స్త్రీ శాపం
శని భగవానుడు
అశ్వత్థవృక్షం నరకుట
యమధర్మరాజు శాపం
పిశాచపీడ
రాహువు
సర్పదోషం
దొంగతనం దోషం
కేతువు
బ్రాహ్మణ దోషం
దైవ దోషం
ప్రత్యేక యోగాలు
మాందీ + శుక్రులు కలిసి ఉంటే → యువతిని హత్యచేయుట లేదా గోవధ చేసిన దోషం
గురు + కేతు + మాంది కలిసి ఉంటే → బ్రహ్మహత్యా దోషము
