🌟 నవగ్రహ స్తోత్రం 🌟
ప్రతిరోజూ పఠిస్తే గ్రహదోషాలు తొలగుతాయని విశ్వాసం
🌝 రవి (Surya)
జపాకుసుమ సంకాశం! కాశ్యపేయం మహాద్యుతిమ్!!
తమోరిం సర్వపాపఘ్నం!
ప్రణతోస్మి దివాకరం !!
🌜 చంద్ర (Chandra)
దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం
🔴 కుజ (Mangala)
ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
💚 బుధ (Budha)
ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం
💛 గురు (Brihaspati)
దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం
⚪ శుక్ర (Shukra)
హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం తం ప్రణమామ్యహం
⚫ శని (Shani)
నీలాంజన సమాభాసం, రవి పుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం, తం నమామి శనైశ్చరం
🐍 రాహు (Rahu)
అర్ధకాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహమ్
🐍 కేతు (Ketu)
ఫలాశ పుష్ప సంకాశం, తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతు ప్రణమామ్యహమ్
