Ads Area

కంటి రెప్పలు అదురుతాయి ఎందుకు?

0

కంటి రెప్పలు అదురుతాయి ఎందుకు?


తెలుసుకుందాం : కంటి రెప్పలు అదురుతాయి ఎందుకు?

కంటిని ఆవరించుకొని బయట (external), లోపల (internal) కండరాలు అమరి ఉంటాయి . లోపల కండరాలు కంటి ఫోకస్ ని , ప్యూపిల్ సైజ్ ని కంట్రోల్ చేస్తాయి . బయట కండరాలు కన్ను చూసే వస్తువుల దిశానిర్దేశాలను , వస్తువును నిత్యమూ కదెలే స్థితి ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి .

కంటి నరాలలో కలిగే అసంకల్పిత ప్రతీకార చర్యవలన కనురెప్పలు అదురుతాయి . దీనిని " ఐ లిడ్ మయోకిమియా" అని అంటారు . పై రెప్పలకన్నా క్రింది రెప్పలు లోనే ఇది ఎక్కువగాజరుగుతుంది . దీని గురించి మరింత పరిశోధనలు జరుగుతున్నాయి .

మన భారతీయ సంప్రదాయాలలో కంటిరెప్పలు అదిరితే అశుభానికి , ఉపద్రవానిని సూచన గా భావిస్తారు. ఇది ఒక నమ్మకము మాత్రమే . శుభ ... అశుభాలు మనము చేసే పని మంచి చెడుల మీద ఆధారపడి ఉంటుంది .

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area